Wednesday, 4 February 2009

చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ... చాల బాగా చెప్పిన గొల్లపూడి గారు....

ఈ మధ్య కాలం లో పత్రికలలొ కానీ, టెలివిశన్ లొ కానీ, ఇంకా బ్లాగులు .. వెబ్ స్యెట్లు.. ఎక్కడ చూసిన ఒక్కటె: చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ... !!!
బహుశా మీకు అర్థం అయిఉంటుంది .. ఇప్పటికే?

అప్పుడప్పుడు నాకు ఉబుసుపోక ఇలాంటి విషయల గురించి వెతుకుతు ఉంటాను, అందులొ నాకు ఇది నిజం అనిపించిన ఒక బ్లాగు, చాల బాగా చెప్పిన గొల్లపూడి గారు....

ఈ విషయం గురించి http://koumudi.net/gollapudi/chiranjeevi_092208.html ని చదవండి...
బ్లాగు ప్రపంచం లొ ... నాకు నచ్చని ఒకె ఒక ...విషయం... అబద్ధం చెప్పడం.

No comments: